నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని చాప్టా కే గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ శివాజీరావు చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులు, షూస్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శివాజీరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, పాఠశాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. దుస్తులు, షూస్ అందుకోవడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆయిషా సిద్ధిఖా, ఉపాధ్యాయులు ఎండీ అజీమొద్దీన్, గీతతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
PRINT TIME: September 02, 2026 03:27 PM
విద్యార్థులకు దుస్తులు, షూస్ పంపిణీ.. సర్పంచ్ శివాజీరావు చేతుల మీదుగా అందజేత

02-09-2026
33 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని చాప్టా కే గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ శివాజీరావు చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులు, షూస్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శివాజీరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, పాఠశాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. దుస్తులు, షూస్ అందుకోవడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆయిషా సిద్ధిఖా, ఉపాధ్యాయులు ఎండీ అజీమొద్దీన్, గీతతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి