Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డేగుల్‌వాడిలో రైతుల పంటల నమోదు.. క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 04:38 PM

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు మల్కాపూర్ విద్యార్థిని మేఘన ఎంపిక

02-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నల్గొండ జిల్లా చర్లపల్లిలో మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్‌బాల్ గర్ల్స్ జూనియర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-17 జూనియర్ బాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా, మల్కాపూర్ పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని యు. మేఘన అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ​ఈ నెల (సెప్టెంబరు) 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిజామాబాద్‌ జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో మేఘన ఉమ్మడి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని మేఘనను మల్కాపూర్ సర్పంచ్ నిరంజన్ గౌడ్, ఉపసర్పంచ్ నరసింహ, మండల విద్యాశాఖాధికారి గురువారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ఫిజికల్ డైరెక్టర్ భావన, పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.​ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ.. మేఘన రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థిని క్రీడా ప్రోత్సహకం కింద సర్పంచ్ తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

Sthanikam

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు మల్కాపూర్ విద్యార్థిని మేఘన ఎంపిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News