Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:08 AM

ఘనంగా నల్లపోచమ్మ అమ్మవారి జాతర.. తొలి గురువారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు

23-04-2026 151 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మంజీర నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏడు గురువారాలు, ఏడు ఆదివారాలు నిర్వహించే ఈ జాతరలో భాగంగా మొదటి గురువారం సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజీ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య, ప్రధాన అర్చకులు మరియు ఎక్స్ ఆఫీసియో సభ్యుడు శ్రీకాంత్ స్వామి, అర్చకులు సిద్దు స్వామి, నాగేష్ స్వామి, ప్రవీణ్ స్వామి, దేవస్థానం కమిటీ సభ్యులు,మానూర్ ఎస్సై కోటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, వార్డు సభ్యులు, దిలీప్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ జాతర ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో కొనసాగుతూ ఈసారి కూడా భారీగా భక్తులను ఆకర్షించింది.

Sthanikam

ఘనంగా నల్లపోచమ్మ అమ్మవారి జాతర.. తొలి గురువారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మంజీర నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏడు గురువారాలు, ఏడు ఆదివారాలు నిర్వహించే ఈ జాతరలో భాగంగా మొదటి గురువారం సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజీ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య, ప్రధాన అర్చకులు మరియు ఎక్స్ ఆఫీసియో సభ్యుడు శ్రీకాంత్ స్వామి, అర్చకులు సిద్దు స్వామి, నాగేష్ స్వామి, ప్రవీణ్ స్వామి, దేవస్థానం కమిటీ సభ్యులు,మానూర్ ఎస్సై కోటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, వార్డు సభ్యులు, దిలీప్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ జాతర ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో కొనసాగుతూ ఈసారి కూడా భారీగా భక్తులను ఆకర్షించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News