Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

గాంధి మార్గంలోనే ఉద్యమిస్తున్నాము - పూస శ్రీనివాస్

02-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి టౌన్:తెలంగాణ ఉద్యమాన్ని అన్ని మార్గాల్లో చేసినామని, తెగించి కొట్లాడిన ఉద్యమకారులందరు నేడు గాంధి మార్గములోనే ఉద్యమిస్తున్నారని ఉద్యమకారులకు ఇచ్చిన హామిలు వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంగం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ కోరినారు. సోమవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన “నిరసన దీక్ష"లో పాల్గొని మాట్లాడినారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ధర్నాలు,రైల్రోకోలు చేసినామని ఉద్యమకారులకు కాంగ్రెస్ మానిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు 250 చ.గజాల స్థలము, రూ॥ 30,000 పెన్షన్,ఆరోగ్య కార్డు ఇవ్వాలని అంతవరకు గాంధి మార్గములోనే మా ప్రయాణం ఉంటుందని రేవంత్రెడ్డి ఆలోచించి నిర్ణయిం తీసుకోవాలని సి.ఎం.విజ్ఞప్తి చేసినారు.ఈ కార్యక్రమంలో మెరుగు మధు,డి.ఎస్.మాణిక్యమ్మ,గొర్ల లక్ష్మణ్, గోపరాజు గణేష్, మంతపురం వినోద్కుమార్,సుధాకర్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గాంధి మార్గంలోనే ఉద్యమిస్తున్నాము - పూస శ్రీనివాస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News