Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:04 AM

ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోండి: గౌస్ పాషా

16-04-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఎస్‌ఐఆర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు గౌస్ పాషా సూచించారు. కాన్వాన్ ఎమ్మెల్యే మొయినుద్దీన్ పర్యవేక్షణలో, పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఈ హెల్ప్ డెస్క్ ప్రారంభించగా, ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాల్లో ఉన్న పొరపాట్లు, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కార్యాలయానికి వచ్చి సేవలను పొందవచ్చని, హెల్ప్ డెస్క్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నిజాముద్దీన్, వాజిద్, రియాజ్, మోయిస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోండి: గౌస్ పాషా

Article Image

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఎస్‌ఐఆర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు గౌస్ పాషా సూచించారు. కాన్వాన్ ఎమ్మెల్యే మొయినుద్దీన్ పర్యవేక్షణలో, పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఈ హెల్ప్ డెస్క్ ప్రారంభించగా, ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాల్లో ఉన్న పొరపాట్లు, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కార్యాలయానికి వచ్చి సేవలను పొందవచ్చని, హెల్ప్ డెస్క్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నిజాముద్దీన్, వాజిద్, రియాజ్, మోయిస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News