Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:00 PM

ఈనెల 10 నా కోదాడ నాభి శిల బొడ్రాయి 8వ వార్షికోత్సవం........

02-03-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

బొడ్రాయి 8వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలి.......

కోదాడ నాభి శిల బొడ్రాయి అమ్మవారి 8 వ వార్షికోత్సవం ఈనెల 10వ తారీఖున నిర్వహించనున్నట్లు బొడ్రాయి పున ప్రతిష్ట కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడారు. వేద పండితుల తిధి ప్రకారం పదో తారీకు తెల్లవారుజామున వార్షికోత్సవ వేడుకలు కనుల పండుగగా జరుగనున్నాయని పట్టణ మహిళలు,ప్రజలందరూ బోనాల తో తరలివచ్చి జలాభిషేకాలు నిర్వహించి మోక్కులు చెల్లించుకుని వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పున ప్రతిష్ట కమిటీ సభ్యులు కోట వెంకటేశ్వరరావు, పైడిమర్రి వెంకటనారాయణ, ఆవుల రామారావు, పందిరి సత్యనారాయణ,వేముల రాముడు, పారా వెంకటేశ్వర్లు, పసుపులేటి నరసింహారావు, చింతపండు నరసింహారావు, ఉపేందర్, కోట వెంకటేశ్వరరావు, చలిగంటి రాజారావు తదితరులు పాల్గొన్నారు........

Sthanikam

ఈనెల 10 నా కోదాడ నాభి శిల బొడ్రాయి 8వ వార్షికోత్సవం........

Article Image

బొడ్రాయి 8వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలి.......

కోదాడ నాభి శిల బొడ్రాయి అమ్మవారి 8 వ వార్షికోత్సవం ఈనెల 10వ తారీఖున నిర్వహించనున్నట్లు బొడ్రాయి పున ప్రతిష్ట కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడారు. వేద పండితుల తిధి ప్రకారం పదో తారీకు తెల్లవారుజామున వార్షికోత్సవ వేడుకలు కనుల పండుగగా జరుగనున్నాయని పట్టణ మహిళలు,ప్రజలందరూ బోనాల తో తరలివచ్చి జలాభిషేకాలు నిర్వహించి మోక్కులు చెల్లించుకుని వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పున ప్రతిష్ట కమిటీ సభ్యులు కోట వెంకటేశ్వరరావు, పైడిమర్రి వెంకటనారాయణ, ఆవుల రామారావు, పందిరి సత్యనారాయణ,వేముల రాముడు, పారా వెంకటేశ్వర్లు, పసుపులేటి నరసింహారావు, చింతపండు నరసింహారావు, ఉపేందర్, కోట వెంకటేశ్వరరావు, చలిగంటి రాజారావు తదితరులు పాల్గొన్నారు........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News