Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:11 AM

ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా గ్రామీణ ప్రాంత కౌమార బాలికలకు ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం.

17-06-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు శానిటరీ ఫ్యాట్స్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు.

సబ్బండ వర్గాల సంక్షేమమే పద్మమ్మ ధ్యేయం.

ఆడపిల్ల చదవాలి ఎదగాలన్నది పద్మమ్మ పంతం.

మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు.

కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన సందర్భంగా కోదాడలోని బాలికల పాఠశాలలో విద్యార్థినిలకు ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుమారు 200 మంది విద్యార్థినిలకు శానిటరీ ఫ్యాట్స్, సబ్బులు, నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి మహిళా అభ్యున్నతికి ఎంతో తోడ్పడుతున్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని ఆడపిల్లలకు ఆరోగ్యం, విద్య రెండు కళ్ళు లాంటివని, ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి చదువు అందుతుందని, ఆడపిల్ల చదువు ఆ తరానికి దిక్సూచి లాంటిదని, వారు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే అనారోగ్యం పాలు కాకుండా హాజరు శాతం పెరుగుతుందని తద్వారా మంచి చదువు చదువుకునే అవకాశం ఉందని అన్నారు. పద్మావతి ఇంకా మంచి స్థాయిలో ఉన్నత పదవులు అధిరోహించాలని దేవుడు నిండు నూరేళ్లు ఆశీర్వదించి ఈ ప్రాంత అభివృద్ధి కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకునే భాగ్యం కలిగించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మలిదశ ఉద్యమ నాయకులు రాయపూడి వెంకటనారాయణ, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాకుల మధుబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా గ్రామీణ ప్రాంత కౌమార బాలికలకు ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News