Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:10 AM

ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సహాయ నిధి చెక్కుల పంపిణీ..

04-04-2026 264 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కంది, కొండాపూర్, సంగారెడ్డి పట్టణం,సంగారెడ్డి మండలాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.21,88,500 విలువైన చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికంగా చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే సహకారంతో ఈ సహాయం అందిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో సహాయం పరిమితంగా ఉన్నప్పటికీ గతంలో ఎక్కువ మొత్తంలో అందించామని చెప్పారు. ప్రజలు నేరుగా ఎమ్మెల్యే కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ఈ సహాయం పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మామిళ్ళ రాజేందర్, ఆర్ వెంకటేశ్వర్లు, నర్సింలు, కొండల్ రెడ్డి, విఠల్, చక్రపాణి, మల్లాగౌడ్, శ్రీధర్ రెడ్డి తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సహాయ నిధి చెక్కుల పంపిణీ..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News