Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:15 AM

ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించిన హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ బృందం

16-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సోమవారం మహబూబాబాద్ జిల్లా డివిజన్ కేంద్రంలో హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ నాయకత్వంలో సంస్థ ప్రతినిధులు స్థానిక ఎమ్మార్వో శ్రీనివాస్, ఆర్‌ఐ నజీమ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి నెల చివరి రోజున సివిల్ రైట్స్ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు మరియు విద్యార్థుల సమస్యలను తెలుసుకొని వాటికి తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు వివరించారు. ప్రజలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించడం కూడా ఎంతో అవసరమని తెలిపారు.దీనిపై ఎమ్మార్వో శ్రీనివాస్ స్పందిస్తూ ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామస్థుల కష్టసుఖాలు తెలుసుకొని వారికి అవసరమైన సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.దీనిపై ఎమ్మార్వో శ్రీనివాస్ స్పందిస్తూ ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామస్థుల కష్టసుఖాలు తెలుసుకొని వారికి అవసరమైన సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.దీనిపై ఎమ్మార్వో శ్రీనివాస్ స్పందిస్తూ ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు గొల్లపల్లి మహేష్, డివిజన్ కమిటీ సభ్యుడు రమేష్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించిన హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ బృందం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News