Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:15 AM

విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పట్టు కొమ్మలు.....

02-03-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి ప్రియదర్శిని

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ మండలం పరిధిలో కొత్తూరు (బి) గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం 10వ తరగతి విద్యార్థుల స్వయం పరిపాలన మరియు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయనైనది. కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి ప్రియదర్శిని మాట్లాడుతూ... నేటి విద్యార్థులు మంచి క్రమశిక్షణ, మంచి నైతిక విలువలు మరియు సమాజం పట్ల బాధ్యతగా మెలిగి దేశ భవిష్యత్ నిర్మాణం లో క్రియాశీల పాత్ర పోషించాలని సూచించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాబు, భాస్కర్, ప్రసాద్ బాబు, సురేష్, తారాబాయి, సునీత, కవిత మరియు గ్రామస్థులు పాల్గొన్నారు

Sthanikam

విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పట్టు కొమ్మలు.....

Article Image

పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి ప్రియదర్శిని

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ మండలం పరిధిలో కొత్తూరు (బి) గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం 10వ తరగతి విద్యార్థుల స్వయం పరిపాలన మరియు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయనైనది. కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి ప్రియదర్శిని మాట్లాడుతూ... నేటి విద్యార్థులు మంచి క్రమశిక్షణ, మంచి నైతిక విలువలు మరియు సమాజం పట్ల బాధ్యతగా మెలిగి దేశ భవిష్యత్ నిర్మాణం లో క్రియాశీల పాత్ర పోషించాలని సూచించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాబు, భాస్కర్, ప్రసాద్ బాబు, సురేష్, తారాబాయి, సునీత, కవిత మరియు గ్రామస్థులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News