Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:38 AM

విద్యార్థుల్లో నాయకత్వానికి పునాది బోగారం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

28-02-2026 183 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోగారం, : విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, పరిపాలనా అవగాహన పెంపొందించేందుకు మండల ప్రాథమికోన్నత పాఠశాల బోగారంలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అధికార హోదాలను చేపట్టి ప్రతీకాత్మకంగా బాధ్యతలు నిర్వర్తించారు.

కలెక్టర్గా మేడి ఉదయశ్రీ, జిల్లా విద్యాధికారిగా నేరటి వరుణ్, ఎంపీడీవోగా మేడి గౌతమి, మండల విద్యాశాఖ అధికారిగా చెరుకు జ్ఞాపక, సర్పంచ్‌గా మెట్టు అవినాష్, ప్రధానోపాధ్యాయురాలిగా మారం అనుపమ, విద్యా కమిటీ చైర్మన్‌గా కొక్కుల భావన వ్యవహరించారు. ఆయా హోదాల్లో విధులు నిర్వహిస్తూ విద్యార్థులు ఆకట్టుకున్నారు.

ముగింపు కార్యక్రమానికి గ్రామ ఉపసర్పంచ్ వైకాని ఉమ, ఏఏపీసీ చైర్మన్ బాబు జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు బాధ్యతాభావాన్ని అలవాటు చేస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల్లో నాయకత్వానికి పునాది బోగారం పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

Article Image

బోగారం, : విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, పరిపాలనా అవగాహన పెంపొందించేందుకు మండల ప్రాథమికోన్నత పాఠశాల బోగారంలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అధికార హోదాలను చేపట్టి ప్రతీకాత్మకంగా బాధ్యతలు నిర్వర్తించారు.

కలెక్టర్గా మేడి ఉదయశ్రీ, జిల్లా విద్యాధికారిగా నేరటి వరుణ్, ఎంపీడీవోగా మేడి గౌతమి, మండల విద్యాశాఖ అధికారిగా చెరుకు జ్ఞాపక, సర్పంచ్‌గా మెట్టు అవినాష్, ప్రధానోపాధ్యాయురాలిగా మారం అనుపమ, విద్యా కమిటీ చైర్మన్‌గా కొక్కుల భావన వ్యవహరించారు. ఆయా హోదాల్లో విధులు నిర్వహిస్తూ విద్యార్థులు ఆకట్టుకున్నారు.

ముగింపు కార్యక్రమానికి గ్రామ ఉపసర్పంచ్ వైకాని ఉమ, ఏఏపీసీ చైర్మన్ బాబు జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు బాధ్యతాభావాన్ని అలవాటు చేస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News