Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:09 AM

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మనూరు లో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహణ

27-02-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు,సీనియర్ ఉపాధ్యాయులు,భౌతిక శాస్త్ర, జీవశాస్త్ర ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు పెట్టి, జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు.విద్యార్థులకు నిత్య జీవితంలో శాస్త్రం, విజ్ఞానం ప్రాముఖ్యతను గుర్తు చేయడం ముఖ్య ఉద్దేశ్యం.ఈ సందర్భంగా విద్యార్థుల కోసం క్విజ్,వ్యాసరచన,చిత్రలేఖనం,ఉపన్యాస పోటీలను నిర్వహించారు.గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది.ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను సి.వి. రామన్ ఆదర్శాన్ని అనుసరించి శాస్త్రవేత్తలుగా, విజ్ఞానంలో ముందుకు పోవాలని, ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎదగాలని ప్రోత్సహించారు.

Sthanikam

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మనూరు లో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహణ

Article Image

నారాయణఖేడ్ మానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు,సీనియర్ ఉపాధ్యాయులు,భౌతిక శాస్త్ర, జీవశాస్త్ర ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు పెట్టి, జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు.విద్యార్థులకు నిత్య జీవితంలో శాస్త్రం, విజ్ఞానం ప్రాముఖ్యతను గుర్తు చేయడం ముఖ్య ఉద్దేశ్యం.ఈ సందర్భంగా విద్యార్థుల కోసం క్విజ్,వ్యాసరచన,చిత్రలేఖనం,ఉపన్యాస పోటీలను నిర్వహించారు.గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది.ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను సి.వి. రామన్ ఆదర్శాన్ని అనుసరించి శాస్త్రవేత్తలుగా, విజ్ఞానంలో ముందుకు పోవాలని, ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎదగాలని ప్రోత్సహించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News