Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:11 PM

డిగ్రీ పూర్తి చేయని వారికి సువర్ణావకాశం. డిగ్రీ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖాన్

01-03-2026 226 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, సకాలంలో డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రత్యేక సువర్ణావకాశం కల్పించింది. 2010–11 విద్యా సంవత్సరం నుంచి పాత విధానం (ఇయర్‌వైజ్) లేదా నూతన విధానం (సెమిస్టర్)లో డిగ్రీ చదివి వివిధ కారణాల వల్ల పూర్తి చేయలేకపోయిన వారికి ఈ అవకాశం వర్తిస్తుందని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధికారులు తెలిపారు.

కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖానం, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ చదివి బ్యాక్‌లాగ్ పేపర్లు మిగిలిన విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకుని తమ డిగ్రీని పూర్తిచేసుకోవాలని కోరారు.

పరీక్ష ఫీజు చెల్లించేందుకు మార్చి 4 (04-03-2026)ను చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆలస్యం చేయకుండా కళాశాలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Sthanikam

డిగ్రీ పూర్తి చేయని వారికి సువర్ణావకాశం. డిగ్రీ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖాన్

Article Image

రామన్నపేట, సకాలంలో డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రత్యేక సువర్ణావకాశం కల్పించింది. 2010–11 విద్యా సంవత్సరం నుంచి పాత విధానం (ఇయర్‌వైజ్) లేదా నూతన విధానం (సెమిస్టర్)లో డిగ్రీ చదివి వివిధ కారణాల వల్ల పూర్తి చేయలేకపోయిన వారికి ఈ అవకాశం వర్తిస్తుందని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధికారులు తెలిపారు.

కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖానం, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ చదివి బ్యాక్‌లాగ్ పేపర్లు మిగిలిన విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకుని తమ డిగ్రీని పూర్తిచేసుకోవాలని కోరారు.

పరీక్ష ఫీజు చెల్లించేందుకు మార్చి 4 (04-03-2026)ను చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆలస్యం చేయకుండా కళాశాలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News