Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:08 AM

దాతల విరాళాలతో గుడి అలంకరణకు ప్రత్యేక ఏర్పాట్లు

11-04-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఏడు గురువారాలు ఏడు ఆదివారాలు మహోత్సవం జరగబోయే సందర్భంగా ఏర్పాట్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గుడిని ఆకర్షణీయంగా అలంకరించేందుకు సీరియల్ లైట్స్, కలర్ లైట్స్ మరియు లైటింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, దాతలు అందించిన విరాళాలతో శనివారం ఆలయ కమిటీ హైదరాబాద్‌కు వెళ్లి అవసరమైన లైటింగ్ సామగ్రిని కొనుగోలు చేసి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిద్ధయ్య స్వామి, ఆలయ చైర్మన్ మల్లయ్య, సిబ్బంది శేఖర్‌తో పాటు భక్తులు గొల్లపాపని నర్సింలు, గుడిమే హన్మంతు హైదరాబాద్‌కు వెళ్లారు. జాతర వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడతాయని, భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు కమిటీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక భక్తులు కూడా జాతర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు.

Sthanikam

దాతల విరాళాలతో గుడి అలంకరణకు ప్రత్యేక ఏర్పాట్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News