Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:14 PM

చిట్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం

03-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ప్రతిపక్ష నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మిలను మర్యాదపూర్వకంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకురాలు, రెండో వార్డ్ కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ మరియు పదో వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ కలిసి చైర్మన్, వైస్ చైర్మన్‌లను శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలతోఅభినందించారు. పట్టణ అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ, చిట్యాల పట్టణంలోని అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అందే నిధులను సమర్థవంతంగా వినియోగించాలని కోరారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు.ఈ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో కొనసాగింది.

Sthanikam

చిట్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News