Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:15 PM

చిట్యాల మూడో వార్డు కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్యను సన్మానించిన బోడ విజయకుమార్

01-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డు అభివృద్ధి దిశగా కృషి చేయాలనే సంకల్పంతో తొలిసారిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన గాలి యాదమ్మ లింగయ్యను సామాజిక కార్యకర్త బోడ విజయకుమార్ ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రజల సమస్యలను చట్టపరంగా, పరిపాలనాపరంగాపరిష్కరించాలనే ధ్యేయంతో ప్రజాసేవలోకి వచ్చిన గాలి యాదమ్మ లింగయ్య నిర్ణయాన్ని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.వార్డు అభివృద్ధి కోసం పారదర్శక పాలన, మౌలిక వసతుల మెరుగుదల, తాగునీరు, కాల్వలు, రహదారులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు గాలి యాదమ్మ లింగయ్య తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని వార్డు ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమనిపేర్కొన్నారు.సన్మాన కార్యక్రమంలో రాకేష్, దినేష్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం సాదాసీదాగా జరిగినప్పటికీ, స్థానిక రాజకీయాల్లో కొత్త మార్పుకు నాంది పలికిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

Sthanikam

చిట్యాల మూడో వార్డు కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్యను సన్మానించిన బోడ విజయకుమార్

Article Image

చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డు అభివృద్ధి దిశగా కృషి చేయాలనే సంకల్పంతో తొలిసారిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన గాలి యాదమ్మ లింగయ్యను సామాజిక కార్యకర్త బోడ విజయకుమార్ ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రజల సమస్యలను చట్టపరంగా, పరిపాలనాపరంగాపరిష్కరించాలనే ధ్యేయంతో ప్రజాసేవలోకి వచ్చిన గాలి యాదమ్మ లింగయ్య నిర్ణయాన్ని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.వార్డు అభివృద్ధి కోసం పారదర్శక పాలన, మౌలిక వసతుల మెరుగుదల, తాగునీరు, కాల్వలు, రహదారులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు గాలి యాదమ్మ లింగయ్య తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని వార్డు ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమనిపేర్కొన్నారు.సన్మాన కార్యక్రమంలో రాకేష్, దినేష్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం సాదాసీదాగా జరిగినప్పటికీ, స్థానిక రాజకీయాల్లో కొత్త మార్పుకు నాంది పలికిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News