Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

చిట్యాల 9వ వార్డులో తాడూరి వీరయ్య చిత్రపటానికి ప్రజాప్రతినిధుల నివాళి

02-03-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన తాడూరి వీరయ్య గారి దశదిన కర్మ కార్యక్రమానికి మున్సిపల్ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై కుటుంబ సభ్యులకు పరామర్శలు తెలియజేశారు.ఈ సందర్భంగా పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ వీరయ్య సామాజికంగా చురుకుగా ఉండి అందరి మన్ననలు పొందిన వ్యక్తి అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

అలాగే గుండేబోయిన శ్రీలక్ష్మి సైదులు , 9వ వార్డ్ కౌన్సిలర్ ఎర్పుల పరమేష్, 4వ వార్డ్ కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య కూడా పాల్గొని వీరయ్య గారి సేవలను స్మరించుకున్నారు.

మాజీ కోఆప్షన్ సభ్యుడు పాటి మాధవరెడ్డి, మాజీ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు జగని బిక్షం రెడ్డి తదితరులు హాజరై నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వీరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Sthanikam

చిట్యాల 9వ వార్డులో తాడూరి వీరయ్య చిత్రపటానికి ప్రజాప్రతినిధుల నివాళి

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన తాడూరి వీరయ్య గారి దశదిన కర్మ కార్యక్రమానికి మున్సిపల్ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై కుటుంబ సభ్యులకు పరామర్శలు తెలియజేశారు.ఈ సందర్భంగా పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ వీరయ్య సామాజికంగా చురుకుగా ఉండి అందరి మన్ననలు పొందిన వ్యక్తి అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

అలాగే గుండేబోయిన శ్రీలక్ష్మి సైదులు , 9వ వార్డ్ కౌన్సిలర్ ఎర్పుల పరమేష్, 4వ వార్డ్ కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య కూడా పాల్గొని వీరయ్య గారి సేవలను స్మరించుకున్నారు.

మాజీ కోఆప్షన్ సభ్యుడు పాటి మాధవరెడ్డి, మాజీ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు జగని బిక్షం రెడ్డి తదితరులు హాజరై నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వీరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News