Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:08 PM

చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ

చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ

చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ
27-02-2026 155 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఒక్కరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అయిన విద్యార్థులు మాట్లాడుతూ తమకు ఉపాధ్యాయులుగా ఉండడం ఎంతో ఆనందంగా ఉందని , రోజు తమకు పాఠాలు చెప్పు గురువుల యొక్క కృషి అర్థమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు గ్రామ ఆరో వార్డు సభ్యురాలు సురిగి స్వప్న లింగస్వామి స్నాక్స్ బాక్సులు అందజేశారు. విద్యార్థులకు బహుమతులు అందించిన వారికి పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలెం మహేష్ గౌడ్ ఉప సర్పంచ్ ఉప్పుల సైదులు, వార్డు సభ్యులు పాలెం శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి అంజయ్య, ఏ ఏ పీ సి చైర్మన్, వి పద్మ, ఉపాధ్యాయులు వి కృష్ణ, బి శివ, జి అనసూయ, వై సరిత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Sthanikam

చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News