Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:21 AM

చాట్రాయిలో నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలి

28-02-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని నాయి బ్రాహ్మణుల సెలూన్ దుకాణాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించాలని కోరుతూ విద్యుత్ శాఖ అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ నాయీ బ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు విద్యుత్ శాఖ ఏఈ డి. సంజయ్‌ను కలిసి, ప్రభుత్వం ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న వ్యాపారులైన నాయి బ్రాహ్మణులకు ఈ సదుపాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఈ విషయాన్ని కమిటీ సభ్యుడు రాయవరపు సీతారాములు వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సత్యనారాయణ, శ్రవణపల్లి రామారావు, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చాట్రాయిలో నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలి

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని నాయి బ్రాహ్మణుల సెలూన్ దుకాణాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించాలని కోరుతూ విద్యుత్ శాఖ అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ నాయీ బ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు విద్యుత్ శాఖ ఏఈ డి. సంజయ్‌ను కలిసి, ప్రభుత్వం ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న వ్యాపారులైన నాయి బ్రాహ్మణులకు ఈ సదుపాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఈ విషయాన్ని కమిటీ సభ్యుడు రాయవరపు సీతారాములు వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సత్యనారాయణ, శ్రవణపల్లి రామారావు, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News