Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

చాట్రాయిలో జనసేనకు జోష్‌ – చిత్తపూరుగ్రామ మాజీ వార్డు సభ్యుడు జంగాల సురేష్‌ చేరిక

01-03-2026 144 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల మీటింగ్‌ ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం అనంతరం నూజివీడు జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణి బాబు సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరారు.

చిత్తపూరు గ్రామానికి చెందిన మాజీ వైసీపీ నాలుగో వార్డు సభ్యుడు జంగాల సురేష్ జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు కూడా కండువా కప్పించుకుని జనసేనలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ చేరిక కార్యక్రమాన్ని చాట్రాయి జనసేన పార్టీ మండల నాయకులు వలసపల్లి రామకృష్ణ, సవరం రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో కృషి చేస్తామని వారు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు “జై జనసేన… వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం… వర్ధిల్లాలి బర్మా ఫణి బాబు నాయకత్వం” అంటూ నినాదాలు చేశారు.

మండలంలో జనసేనకు రోజురోజుకు మద్దతు పెరుగుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Sthanikam

చాట్రాయిలో జనసేనకు జోష్‌ – చిత్తపూరుగ్రామ మాజీ వార్డు సభ్యుడు జంగాల సురేష్‌ చేరిక

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల మీటింగ్‌ ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం అనంతరం నూజివీడు జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణి బాబు సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరారు.

చిత్తపూరు గ్రామానికి చెందిన మాజీ వైసీపీ నాలుగో వార్డు సభ్యుడు జంగాల సురేష్ జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు కూడా కండువా కప్పించుకుని జనసేనలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ చేరిక కార్యక్రమాన్ని చాట్రాయి జనసేన పార్టీ మండల నాయకులు వలసపల్లి రామకృష్ణ, సవరం రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో కృషి చేస్తామని వారు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు “జై జనసేన… వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం… వర్ధిల్లాలి బర్మా ఫణి బాబు నాయకత్వం” అంటూ నినాదాలు చేశారు.

మండలంలో జనసేనకు రోజురోజుకు మద్దతు పెరుగుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News