Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

28-02-2026 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సైన్స్ వర్కింగ్ మోడళ్లను తయారు చేసి ప్రదర్శించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్నారు.

కార్యక్రమంలో భాగంగా భారత ప్రముఖ శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు డి. కృష్ణయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సైన్స్ యొక్క ప్రాముఖ్యతను, సి.వి. రామన్ చేసిన ఆవిష్కరణలు దేశానికి తీసుకొచ్చిన గౌరవాన్ని విద్యార్థులకు వివరించారు. శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవాలని, పరిశోధనా తత్వం పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమరయ్య, నీల, సత్యనారాయణ రెడ్డి, రామరావు, ధనలక్ష్మి, వెంకటేష్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

Sthanikam

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సైన్స్ వర్కింగ్ మోడళ్లను తయారు చేసి ప్రదర్శించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్నారు.

కార్యక్రమంలో భాగంగా భారత ప్రముఖ శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు డి. కృష్ణయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సైన్స్ యొక్క ప్రాముఖ్యతను, సి.వి. రామన్ చేసిన ఆవిష్కరణలు దేశానికి తీసుకొచ్చిన గౌరవాన్ని విద్యార్థులకు వివరించారు. శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవాలని, పరిశోధనా తత్వం పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమరయ్య, నీల, సత్యనారాయణ రెడ్డి, రామరావు, ధనలక్ష్మి, వెంకటేష్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News