Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:01 AM

బోరంచలో మరోసారి మానవత్వం చాటిన జీఎంఆర్ ఫౌండేషన్

26-04-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మనూర్ మండలం బోరంచ గ్రామంలో జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుతూ నిరుపేద కుటుంబానికి సహాయం అందించింది. గ్రామానికి చెందిన దేవనూర్ సంగమ్మకు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. పేద ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. జీఎంఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సిందోల్ సంగారెడ్డి, మోట్లకుంట నర్సింలు, జంగం రుద్రయ్య, స్వామి పాలడుగు రాములు, బందే ఇమ్రాన్, పుట్టి శివన్న, పుట్టి విట్టల్, మ్యాతిరి మల్లన్న, చాకలి మైపాల్, చాకలి నరసింహులు, బక్క పోచయ్య, దూరగొండ హనుమంతు, చెట్టు కింది సుబ్బన్న, ఒగ్గు నర్సింలు, పెద్దనోళ్ల నాగన్న, పెద్దనోళ్ల రాజు, పెద్దనోళ్ల మల్లేశం, పెద్దనోళ్ల అశోక్, దేవనూరి మాణిక్యప్ప, బ్యాగరి బాలప్ప, గొర్రెకంటి ఏసప్ప తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచలో మరోసారి మానవత్వం చాటిన జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News