Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:05 AM

బోరంచ గ్రామానికి చెందిన పోచయ్య కొత్త బైక్ సర్వీస్ సెంటర్ ప్రారంభం

బోరంచ గ్రామానికి చెందిన పోచయ్య కొత్త బైక్ సర్వీస్ సెంటర్ ప్రారంభం

బోరంచ గ్రామానికి చెందిన పోచయ్య కొత్త బైక్ సర్వీస్ సెంటర్ ప్రారంభం
20-04-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణంలో సోమవారం బోరంచ గ్రామానికి చెందిన పోచయ్య ఆధ్వర్యంలో నూతనంగా “శ్రీ మణికంఠ మోటార్స్” మల్టీ బ్రాండ్ బైక్ సర్వీస్ సెంటర్ మరియు వాషింగ్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బోరంచ గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం నిర్వహించి, పోచయ్య మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచ గ్రామానికి చెందిన పోచయ్య కొత్త బైక్ సర్వీస్ సెంటర్ ప్రారంభం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణంలో సోమవారం బోరంచ గ్రామానికి చెందిన పోచయ్య ఆధ్వర్యంలో నూతనంగా “శ్రీ మణికంఠ మోటార్స్” మల్టీ బ్రాండ్ బైక్ సర్వీస్ సెంటర్ మరియు వాషింగ్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బోరంచ గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం నిర్వహించి, పోచయ్య మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News