Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

భువనగిరి పట్టణ 22వ వార్డులోని నల్లగొండ చౌరస్తా వద్ద పెద్ద గుంతలను పూడ్చి వేయించిన కౌన్సిలర్ జాలిగం విగ్నేష్,

01-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి పట్టణం మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో నల్లగొండ చౌరస్తా న్యూ రాంనగర్ ఏరియాలో ప్రమాదకరంగా మారిన రహదారి గుంతలను భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో 22వ వార్డు కౌన్సిలర్ జాలిగం విగ్నేష్ రోడ్లు భవనాల శాఖ అధికారులతో మాట్లాడి పూడ్చి వేయించడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ జాలిగం విగ్నేష్ మాట్లాడుతూ... సంవత్సరం పైగా కాలం నుండి ప్రమాదకరంగా మారి ప్రజలకు ఇబ్బందిగా మారిన జాతీయ రహదారి గుంత వల్ల ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యారని వార్డు ప్రజల ద్వారా ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ శాసనసభ్యులు శ్రీ కుంభ అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వారు ఆర్అండ్ బి అధికారులను ఆదేశించడం వారితో సమన్వయం చేసుకొని ఈరోజు యుద్ధ ప్రాతిపదికల గుంతను పూడ్చివేయించడం జరిగిందని వార్డు ప్రజలందరూ మీ సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు,8వ వార్డు కౌన్సిలర్ తాహెరా మజర్ పాషా,బట్టు మహేందర్,వరుణ్,సాదిక్,సాయి రత్నాకర్ శివతేజ రోడ్లు భవనాల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి పట్టణ 22వ వార్డులోని నల్లగొండ చౌరస్తా వద్ద పెద్ద గుంతలను పూడ్చి వేయించిన కౌన్సిలర్ జాలిగం విగ్నేష్,

Article Image

భువనగిరి పట్టణం మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో నల్లగొండ చౌరస్తా న్యూ రాంనగర్ ఏరియాలో ప్రమాదకరంగా మారిన రహదారి గుంతలను భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో 22వ వార్డు కౌన్సిలర్ జాలిగం విగ్నేష్ రోడ్లు భవనాల శాఖ అధికారులతో మాట్లాడి పూడ్చి వేయించడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ జాలిగం విగ్నేష్ మాట్లాడుతూ... సంవత్సరం పైగా కాలం నుండి ప్రమాదకరంగా మారి ప్రజలకు ఇబ్బందిగా మారిన జాతీయ రహదారి గుంత వల్ల ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యారని వార్డు ప్రజల ద్వారా ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ శాసనసభ్యులు శ్రీ కుంభ అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వారు ఆర్అండ్ బి అధికారులను ఆదేశించడం వారితో సమన్వయం చేసుకొని ఈరోజు యుద్ధ ప్రాతిపదికల గుంతను పూడ్చివేయించడం జరిగిందని వార్డు ప్రజలందరూ మీ సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు,8వ వార్డు కౌన్సిలర్ తాహెరా మజర్ పాషా,బట్టు మహేందర్,వరుణ్,సాదిక్,సాయి రత్నాకర్ శివతేజ రోడ్లు భవనాల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News