Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:14 PM

భువనగిరి మున్సిపల్ ప్రజాప్రతినిధులకు అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం

01-03-2026 258 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: నూతనంగా ఎన్నికైన భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పొత్తంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు మరియు మిగతా కౌన్సిల్ సభ్యులకు హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయిత రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శాలువాలు, పూలదండలు వేసి సన్మానించారు. ప్రజలకు సేవాభావంతో పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని వేద పండితులు ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా నూతన మున్సిపల్ పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, కార్యదర్శి దిండిసత్యం, ట్రెజరర్ శ్యాంసుందర్ ఘటాని, ప్రోగ్రాం చైర్మన్ గాదె శ్రీనివాస్, కో-చైర్మన్ పోకల సోమన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ చీకటి మల్ల రాములు, మాజీ చైర్మన్లు మంచాల ప్రభాకర్, బెల్లిదే వెంకటేష్, పసుపునూరి నాగభూషణం, మంచాల రిషికేష్, చామ రవీందర్, మంచుకొండ వినోద్, చింతా రవి, రావుల శ్రీధర్, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి మున్సిపల్ ప్రజాప్రతినిధులకు అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం

Article Image

భువనగిరి: నూతనంగా ఎన్నికైన భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పొత్తంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు మరియు మిగతా కౌన్సిల్ సభ్యులకు హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయిత రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శాలువాలు, పూలదండలు వేసి సన్మానించారు. ప్రజలకు సేవాభావంతో పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని వేద పండితులు ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా నూతన మున్సిపల్ పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, కార్యదర్శి దిండిసత్యం, ట్రెజరర్ శ్యాంసుందర్ ఘటాని, ప్రోగ్రాం చైర్మన్ గాదె శ్రీనివాస్, కో-చైర్మన్ పోకల సోమన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ చీకటి మల్ల రాములు, మాజీ చైర్మన్లు మంచాల ప్రభాకర్, బెల్లిదే వెంకటేష్, పసుపునూరి నాగభూషణం, మంచాల రిషికేష్, చామ రవీందర్, మంచుకొండ వినోద్, చింతా రవి, రావుల శ్రీధర్, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News