Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:11 AM

భూమయ్య సేవలు మరువలేనివి… కుటుంబానికి ధైర్యం చెప్పిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి

13-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలం దామర్ చెర్వు గ్రామానికి చెందిన గ్రామ ఆప్తుడు, సర్పంచ్ నారాయణ చిన్నాన్నగా పేరుగాంచిన గొల్ల భూమయ్య మరణం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న వెంటనే దామర్ చెర్వు గ్రామానికి వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, భూమయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన భూమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారి బాధను పంచుకున్నారు. కుటుంబానికి ధైర్యం చెప్పుతూ, భూమయ్య గ్రామానికి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో లింగారెడ్డి మాజీ ఎంపీటీసీ, జల శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల మరియు గ్రామ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని భూమయ్యకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలియజేశారు.

Sthanikam

భూమయ్య సేవలు మరువలేనివి… కుటుంబానికి ధైర్యం చెప్పిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలం దామర్ చెర్వు గ్రామానికి చెందిన గ్రామ ఆప్తుడు, సర్పంచ్ నారాయణ చిన్నాన్నగా పేరుగాంచిన గొల్ల భూమయ్య మరణం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న వెంటనే దామర్ చెర్వు గ్రామానికి వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, భూమయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన భూమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారి బాధను పంచుకున్నారు. కుటుంబానికి ధైర్యం చెప్పుతూ, భూమయ్య గ్రామానికి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో లింగారెడ్డి మాజీ ఎంపీటీసీ, జల శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల మరియు గ్రామ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని భూమయ్యకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News