Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

భక్తులకు తలంబ్రాలు ఇంటికే… ఆర్‌టీసీ కార్గో ప్రత్యేక సేవలు

02-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

ఈనెల 27న భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం

ఈనెల 27న భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులకు టి.జి.ఎస్.ఆర్.టి.సి శుభవార్త అందించింది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టి.జి.ఎస్.ఆర్.టి.సి) రాణిగంజ్ డిపో కార్గో లాజిస్టిక్స్ విభాగం ఆధ్వర్యంలో కళ్యాణానికి స్వయంగా హాజరు కాలేని భక్తుల కోసం స్వామివారి తలంబ్రాలను నేరుగా వారి ఇంటి వద్దకే చేరవేసే ప్రత్యేక సేవను ప్రారంభించింది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను రాణిగంజ్ డిపో మేనేజర్ ఏ. శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు తమ కోసమే కాకుండా బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం కూడా కళ్యాణ తలంబ్రాలను బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీ సీతారాముల వారి దివ్య ఆశీస్సులు పొందాలని సూచించారు.

తలంబ్రాల బుకింగ్ మరియు ఇతర వివరాలకు 9346581213 నంబర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ సురేష్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

Sthanikam

భక్తులకు తలంబ్రాలు ఇంటికే… ఆర్‌టీసీ కార్గో ప్రత్యేక సేవలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News