Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:08 AM

భద్రతపై గ్రామస్తుల జాగ్రత్తలు.. సీసీ కెమెరాల ఏర్పాటు

13-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సీసీ కెమెరాలు ప్రారంభించిన: రూరల్ సిఐ హనుమంతు

న్యాల్‌కల్ మండల పరిధిలోని కాకిజన్ వాడ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత కలిసి గ్రామ భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ రూరల్ సిఐ హనుమంతు, హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణకు సహకారం లభిస్తుందని, ప్రజల్లో భద్రతా అవగాహన పెరుగుతుందని తెలిపారు. గ్రామంలో ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో ప్రజల్లో భద్రతా భావం మరింత పెరిగిందని, ఇతర గ్రామాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

భద్రతపై గ్రామస్తుల జాగ్రత్తలు.. సీసీ కెమెరాల ఏర్పాటు

Article Image

సీసీ కెమెరాలు ప్రారంభించిన: రూరల్ సిఐ హనుమంతు

న్యాల్‌కల్ మండల పరిధిలోని కాకిజన్ వాడ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత కలిసి గ్రామ భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ రూరల్ సిఐ హనుమంతు, హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణకు సహకారం లభిస్తుందని, ప్రజల్లో భద్రతా అవగాహన పెరుగుతుందని తెలిపారు. గ్రామంలో ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో ప్రజల్లో భద్రతా భావం మరింత పెరిగిందని, ఇతర గ్రామాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News