Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:11 PM

బేలగుండ ఆంజనేయస్వామి గుడి వద్ద రూ.70 లక్షల కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ

02-03-2026 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలూరు: ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు మండలం బేలగుండ ఆంజనేయస్వామి గుడి ప్రాంగణంలో ఎంపీ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. దాదాపు రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు ఎంపీ బస్తిపాటి నాగరాజు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు కమ్యూనిటీ హాల్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంపీ నిధులను కేటాయించినట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని అధికారులను సూచించారు.

కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గుడిసె ఆదికృష్ణమ్మ, ఆలూరు ఇంచార్జి జ్యోతి, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ, కురువ కార్పొరేషన్ చైర్మన్ కురువ దేవేంద్రప్ప, మాజీ జడ్పీటీసీలు ఏకుంఠం ప్రసాద్, మీనాక్షినాయుడు, ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు అధ్యక్షుడు వెంకటేష్, ఆలూరు టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్, టీడీపీ బీసీ విభాగ ఉపాధ్యక్షుడు గుడిసె శ్రీరాములు, వడ్డెమన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బేలగుండ ఆంజనేయస్వామి గుడి వద్ద రూ.70 లక్షల కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News