Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా సతీష్‌కుమార్‌ నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 09:08 AM

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా సతీష్‌కుమార్‌

03-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నేడు కంబాలపల్లి సతీష్‌కుమార్‌ యాదవ్‌ ప్రమాణ స్వీకారం.

చిట్యాల: నల్లగొండ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా చిట్యాలకు చెందిన కంబాలపల్లి సతీష్‌కుమార్‌ యాదవ్‌ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిట్యాల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సతీష్‌కుమార్‌ను శాలువాతో సన్మానించారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరికంటి మొగులయ్య, పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌ తదితరులు సతీష్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. యువతను పార్టీ వైపు మరింతగా ఆకర్షించి, బీజేవైఎంను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రవరం లింగస్వామి, మాస శ్రీనివాస్, బీజేపీ సీనియర్‌ నాయకుడు కన్నెబోయిన మహాలింగం, బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు కూరెళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యులు జయరాపు రామకృష్ణ, కూరెళ్ల శ్రీనివాస్, పల్లె వెంకన్న, కాంచర్ల శంకర్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా సతీష్‌కుమార్‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News