Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:12 AM

ఆరోగ్య రక్షణకు ముందడుగు – వాటర్ ట్యాంక్ క్లీనింగ్ కార్యక్రమం

11-04-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ 9వ వార్డులో ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఆదేశాల మేరకు శనివారం వార్డు కౌన్సిలర్ బణపూర్ రాజు స్వయంగా పర్యవేక్షణలో వాటర్ ట్యాంక్ శుభ్రపరిచే పనులు చేపట్టించారు. ట్యాంక్‌లో పేరుకుపోయిన మురికి, మలినాలను పూర్తిగా తొలగించి శుభ్రపరిచడంతో పాటు ట్యాంక్‌కు టాప్ ఫిట్టింగ్ పనులు కూడా నిర్వహించి నీటి లీకేజీలు లేకుండా, నీరు శుభ్రంగా నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలతో ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా సదుపాయం కల్పించబడిందని తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తాగునీటి నాణ్యతను కాపాడటం అత్యంత ముఖ్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులను కొనసాగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ఈ చర్యను అభినందిస్తూ కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఆరోగ్య రక్షణకు ముందడుగు – వాటర్ ట్యాంక్ క్లీనింగ్ కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News