Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:18 AM

అర్ధరాత్రి పేకాటపై పోలీసుల మెరుపు దాడి – ఏడుగురు అరెస్ట్

15-02-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గురువారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో కంగ్టి మండలం బిమ్రా గ్రామంలో గంగశెట్టి కిరాణా దుకాణం ముందు కొంతమంది పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం అందింది. వెంటనే కంగ్టి ఎస్సై మరియు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని ఆకస్మిక దాడి నిర్వహించారు.దాడి సమయంలో 07 మంది పేకాట ఆడుతుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుండి మొత్తం రూ. 9,020 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు.పేకాట ఒక చెడు వ్యసనం. ఇది కుటుంబాలను నాశనం చేస్తుంది. అప్పుల బారిన పడేలా చేస్తుంది. చివరకు మద్యం వంటి మరిన్ని దుర్వ్యసనాలకు దారి తీస్తుంది. కంగ్టి మండలంలో ఎవరైనా పేకాట ఆడుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 8712656760 నంబర్‌కు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.పేకాట నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఎవరినీ ఉపేక్షించరు. మండలంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది.

Sthanikam

అర్ధరాత్రి పేకాటపై పోలీసుల మెరుపు దాడి – ఏడుగురు అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News