Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:21 PM

అన్నారంలో సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన;సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి

05-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులకు గురువారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలను (ఎస్ హెచ్ జి )బలోపేతం చేసేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన పది లక్షల రూపాయల తో నిర్మించనున్న సంఘం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.గ్రామంలో గ్రామ సమైఖ్యలు ,మండల సమాఖ్యల సమావేశాలు, కార్యకలాపాల కోసం ఈ భవనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సరిత, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు సుకన్య, లావణ్య, జానకమ్మ,మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చిత్తలూరి సోమశేఖర్, యాదగిరి, దేవదాసు, పోతరాజు, రాయుడు,నరేష్ భద్రయ్య, మహేష్, పంచాయతీరాజ్ డి ఈ లింగా నాయక్ ,ఏ ఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అన్నారంలో సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన;సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి

Article Image

తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులకు గురువారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలను (ఎస్ హెచ్ జి )బలోపేతం చేసేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన పది లక్షల రూపాయల తో నిర్మించనున్న సంఘం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.గ్రామంలో గ్రామ సమైఖ్యలు ,మండల సమాఖ్యల సమావేశాలు, కార్యకలాపాల కోసం ఈ భవనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సరిత, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు సుకన్య, లావణ్య, జానకమ్మ,మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చిత్తలూరి సోమశేఖర్, యాదగిరి, దేవదాసు, పోతరాజు, రాయుడు,నరేష్ భద్రయ్య, మహేష్, పంచాయతీరాజ్ డి ఈ లింగా నాయక్ ,ఏ ఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News