Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

ఐదు దశాబ్దాల స్నేహం.. ఆత్మీయ కలయిక...

ఐదు దశాబ్దాల స్నేహం.. ఆత్మీయ కలయిక...

ఐదు దశాబ్దాల స్నేహం.. ఆత్మీయ కలయిక...
27-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కె.ఆర్.ఆర్ కళాశాల 1974-76 బ్యాచ్ స్వర్ణోత్సవ సమ్మేళనం....

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.....

ఐదు దశాబ్దాల క్రితం విడిపోయిన ఆ నేస్తాలు మళ్ళీ కలిశారు. నాటి గురువుల ఆశీస్సులు తీసుకుంటూ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కోదాడలోని కె.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాలలో 1974-76 విద్యా సంవత్సరంలో ఇంటర్ (సీఈసీ) చదివిన విద్యార్థులు శుక్రవారం పట్టణంలోని జీపెప్ సర్వీసెస్ సెంటర్‌లో స్వర్ణోత్సవ స్నేహ సమ్మేళనం నిర్వహించారు. ఈ వేడుకకు విశ్రాంత అధ్యాపకులు సి.హెచ్. ప్రభాత్ కుమార్ చౌదరి, శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు, ఎం. భరతరావు, మేరీ కుట్టి జోసెఫ్, సుధాకర్ హాజరై విద్యార్థులను అభినందించారు. నేటి కాలంలో 50 ఏళ్ల నాటి బంధాలను గుర్తుంచుకోవడం అద్భుతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు కె ఎస్ ఎన్ ప్రసాద్, ఇరుకుళ్ళ చెన్నకేశవరావు, పోతుగంటి వెంకటాద్రి, బొడ్ల మదన్ మోహన్, స్వామి పుల్లయ్య, కందిబండ ప్రభాకర్, వై భిక్షం, వెంకటేశ్వర్లు, జాఫర్, షబ్బీర్, మట్టా కృష్ణా రెడ్డి పలు ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు నాటి బోధనేతర సిబ్బంది ఆలా, భిక్షం, బహదూర్, నారాయణ పాల్గొన్నారు....

Sthanikam

ఐదు దశాబ్దాల స్నేహం.. ఆత్మీయ కలయిక...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News