Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 11:41 AM

అంధ దివ్యాంగురాలికి అండగా ‘వికలాంగుల హక్కుల సాధన సమితి’

అంధ దివ్యాంగురాలికి అండగా ‘వికలాంగుల హక్కుల సాధన సమితి’

అంధ దివ్యాంగురాలికి అండగా ‘వికలాంగుల హక్కుల సాధన సమితి’
March 01, 2026 04:07 PM 176 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వీల్‌చైర్ అందజేతతో మెరవిన మానవత్వం

స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన పుట్టుకతో అంధ దివ్యాంగురాలు కందగట్ల శ్రీలతకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో వీల్‌చైర్‌ను అందజేశారు.రాష్ట్ర మహిళా నాయకురాలు (కాంగ్రెస్ వికలాంగుల విభాగం) యశోద గౌడ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోదా వెంకటేష్ గౌడ్, గోదా గోవర్దన్ గౌడ్ అండగా నిలిచారు.ముఖ్య అతిథులుగా సర్పంచ్ భీమిడి ప్రదీప్, సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్, మాజీ ఉపసర్పంచ్ గంగాపురం గంగాధర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చేవెళ్లి శివకృష్ణ, వార్డు సభ్యులు పిట్టల శోభ సదానందం, చొప్పరి సాయి, బాతరాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News