Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:01 AM

అంబేద్కర్ సిద్ధాంతాలే సమాజానికి మార్గదర్శకం:విజయపాల్ రెడ్డి

21-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యుడు విజయపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ పెద్ద–చిన్న, ఎక్కువ–తక్కువ అనే తేడాలు లేకుండా సమాజాన్ని సమానత్వంతో ముందుకు నడిపించిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. భిన్నమైన భాషలు, సంస్కృతులు ఉన్న ప్రపంచంలో సమాన హక్కుల కోసం కృషి చేసి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మార్గం చూపిన నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ సిద్ధాంతాలే సమాజానికి మార్గదర్శకం:విజయపాల్ రెడ్డి

Article Image

కంగ్టి మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యుడు విజయపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ పెద్ద–చిన్న, ఎక్కువ–తక్కువ అనే తేడాలు లేకుండా సమాజాన్ని సమానత్వంతో ముందుకు నడిపించిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. భిన్నమైన భాషలు, సంస్కృతులు ఉన్న ప్రపంచంలో సమాన హక్కుల కోసం కృషి చేసి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మార్గం చూపిన నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News