Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:11 AM

అంబేద్కర్ జయంతి వేడుకలకు కంగ్టి మండలం సిద్ధం – ప్రజలకు పిలుపు

13-04-2026 215 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో బహుజన జిల్లా అధ్యక్షులు బి. శంకర్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే అంబేద్కర్ ఆలోచనలు, సామాజిక న్యాయం, సమానత్వం వంటి విలువలను ప్రజల్లో విస్తరించే ఉద్దేశంతో ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ప్రెస్ మీట్‌లో లోండే నర్సింలు, రాములు నాయక్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ జయంతి వేడుకలకు కంగ్టి మండలం సిద్ధం – ప్రజలకు పిలుపు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో బహుజన జిల్లా అధ్యక్షులు బి. శంకర్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే అంబేద్కర్ ఆలోచనలు, సామాజిక న్యాయం, సమానత్వం వంటి విలువలను ప్రజల్లో విస్తరించే ఉద్దేశంతో ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ప్రెస్ మీట్‌లో లోండే నర్సింలు, రాములు నాయక్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News