Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:06 AM

అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులకు ఆహ్వానం

10-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలో ఈ నెల 14న జరగనున్న 135వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజా సంఘాల నాయకులు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులను కూడా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా నారాయణఖేడ్ డిప్యూటీ తాసిల్దార్ రాజు పటేల్‌కు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందజేసి కార్యక్రమానికి హాజరు కావాలని కోరగా, ఆయన తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తరించడం, సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను పిలుపునిచ్చారు.

Sthanikam

అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులకు ఆహ్వానం

Article Image

నారాయణఖేడ్ పట్టణంలో ఈ నెల 14న జరగనున్న 135వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజా సంఘాల నాయకులు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులను కూడా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా నారాయణఖేడ్ డిప్యూటీ తాసిల్దార్ రాజు పటేల్‌కు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందజేసి కార్యక్రమానికి హాజరు కావాలని కోరగా, ఆయన తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తరించడం, సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News