Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:21 AM

9వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో విజయాన్ని సొంతం చేసుకున్న భానాపురం రాజు

13-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు నుండి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి భానాపురం రాజు బీజేపీ అభ్యర్థిపై 120 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిండిపోయింది, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనంద సంబరాల్లో మునిగిపోయారు.విజయోత్సవం ఘనంగా జరిగింది. కార్యకర్తలు బాణసంచాలు కాల్చి, పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి భానాపురం రాజు చెప్పారు: “ప్రజల మద్దతు నా ప్రధాన బలమే.వార్డు అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.”తన ప్రధాన లక్ష్యం ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని సమర్థ పరిష్కారాలను అందించడం,తాగునీరు,రహదారులు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించడం అని ఆయన తెలిపారు.ఈ విజయం భానాపురం రాజుకు మాత్రమే కాకుండా 9వ వార్డు ప్రజలకు కూడా ప్రేరణ, హర్షం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధి పథంలో మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Sthanikam

9వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో విజయాన్ని సొంతం చేసుకున్న భానాపురం రాజు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News