Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:34 PM

7వ వార్డులో బీఆర్‌ఎస్ విజయం ఖాయం

7వ వార్డులో బీఆర్‌ఎస్ విజయం ఖాయం

7వ వార్డులో బీఆర్‌ఎస్ విజయం ఖాయం
05-02-2026 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడో రోజు ఊపిరాడని ప్రచారంతో ప్రజల్లో ఉత్సాహం

సూర్యాపేట:

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల బరిలో బీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతోంది. తెలంగాణ రాష్ట్ర తొలి విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ హ్యాట్రిక్ శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ పార్టీ 7వ వార్డు అభ్యర్థి ఈద ప్రవీణ్ గెలుపే లక్ష్యంగా మూడో రోజు విస్తృత విజయప్రచారం నిర్వహించారు.ఇంటింటి ప్రచారంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని నాయకులు స్పష్టం చేశారు. అభివృద్ధి లేని మాటలతో ప్రజలను మభ్యపెట్టే పార్టీలకు ఈ ఎన్నికల్లో చోటు లేదని వారు తేల్చిచెప్పారు.వార్డు అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వచ్చే నాయకుడు ఈద ప్రవీణ్ అని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ శ్రేణులు కదిలాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేశగాని శ్రీనివాస్ గౌడ్, గౌస్, సత్తిరెడ్డి, పెద్ది వెంకన్న గౌడ్, పిడమర్తి విజయ్, దైద క్రిష్ణా, బొమ్మగాని వెంకన్న, గుండు శ్రీనివాస్ గౌడ్, గుండగోని సాయి గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

7వ వార్డులో బీఆర్‌ఎస్ విజయం ఖాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News