Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

7th వార్డు బిఆరెస్ అభ్యర్థి మేనిఫెస్టో అదుర్స్

09-02-2026 588 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

వార్డులోని ప్రతీ ఆడబిడ్డ పెళ్లికి 20,000/- ఆర్థికసహాయం

వార్డులో జన్మించిన ఆడబిడ్డకి వెంటనే 15,000/- ఆర్థిక సహాయం.

వార్డులో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 10,000/- తక్షణ సహాయం.

అందోల్-జోగిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. సోమవారం సాయంత్రం 5.00 గంటలకు ప్రచారం ముగియనుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు సొంత మేనిఫెస్టోలు తయారు చేసుకున్నారు. వీటిలో భాగంగా ఏడవ వార్డు బిఆరెస్ అభ్యర్థి షకీల్ ఖురేషి తన వార్డు ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తనని గెలిపిస్తే వార్డులో ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం, వార్డులో జన్మించిన ఆడబిడ్డ కుటుంబానికి తక్షణమే 15 వేల ఆర్థిక సహాయం, వార్డులో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 10వేల రూపాయల తక్షణ సహాయం అందజేయడమే కాకుండా వార్డులోని ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని తెలియజేశారు. కారు గుర్తుకు ఓటు వేసి తనని భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.

Sthanikam

7th వార్డు బిఆరెస్ అభ్యర్థి మేనిఫెస్టో అదుర్స్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News