Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:15 AM

3న స్వర్ణగిరి క్షేత్రం కవాట బంధనం...

3న స్వర్ణగిరి క్షేత్రం కవాట బంధనం...

3న స్వర్ణగిరి క్షేత్రం కవాట బంధనం...
01-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

కేతు గ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం.

నేడు ఒక ప్రకటనలో తెలిపిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రావణా చార్యులు.

తెలంగాణలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో కేతు గ్రహస్థ సంపూర్ణ చంద్ర గ్రహణాన్నీ పురస్కరించుకొని మార్చి మూడో తారీఖు నాడు ఆలయంలో స్వామివారి దర్శనాలంనింటిని భక్తులందరికీ నిలిపివేయడం జరుగుతుంది. మూడో తారీఖు సుప్రభాత సేవ స్వామివారి నిత్య కైంకర్యాలంటిని సంపూర్ణం చేసుకుని స్వామి వారి ఆలయాన్ని కవాట బంధనం చేయడం జరుగుతుంది. తదుపరి తేది 4 బుధవారం రోజున శుద్ధి పుణ్య ఆవాచన లాంటి కార్యక్రమాలు , ఆలయం ప్రాంగణం మొత్తం సంప్రోక్షణ చేసుకున్న పిదప మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి స్వర్ణగిరిషుని దర్శనాలు పునర్ ప్రారంభం చేయడం జరుగుతుందని స్వర్ణగిరి ఆలయ ప్రధాన అర్చకులు శ్రవణాచార్యులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

Sthanikam

3న స్వర్ణగిరి క్షేత్రం కవాట బంధనం...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News