Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

34ఏళ్ల తర్వాత నేస్తాల కలయిక........

34ఏళ్ల తర్వాత నేస్తాల కలయిక........

34ఏళ్ల తర్వాత నేస్తాల కలయిక........
01-03-2026 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

34ఏళ్ల తర్వాత నేస్తాల కలయిక........

కోదాడ మున్సిపల్ పరిధిలోని స్థానిక కొండపల్లి రాఘవమ్మ రంగారావు కళాశాలలో 1992 డిగ్రీ బ్యాచ్ విద్యార్థులు 34 సంవత్సరాల తర్వాత స్నేహితుల క్లాస్ మెంట్ ఏ వి మధుసూదన్ రావు శ్రీదేవి స్థానిక ఉత్తమ పద్మావతి నగర్ నివాస గృహంలో కలిశారు ఈ సందర్భంగా జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆత్మీయ ఆలింగనాలతో మురిసిపోయారు. ఒకరిని నొకరు కుటుంబ నేపథ్యం పిల్లల చదువులు విషయాలను తెలుపుకున్నారు అనంతరం మధుసూదన్ రావు శ్రీదేవి దంపతులను పూలమాల సాలువలతో ఘనంగా సత్కరించారు ఈ కలయికను ఏర్పాటు చేసిన శ్రీదేవి మధుసూదన్ రావు దంపతులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఓరుగంటి శ్రీనివాసరెడ్డి ,దామోదరాచార్యులు మట్టపల్లి రావు ,మౌలాలి, నరసయ్య ,కే వెంకటేశ్వర్లు మాధవరావు డి శ్రీనివాస్ రెడ్డి నరసింహ ,శేఖర్ , బుద్ధాశేఖర్, ప్రసాదు, సత్యనారాయణ, బుచ్చయ్య , జూలకంటి రామిరెడ్డి ,నరసింహ నాయక్ ,నాగేశ్వరరావు, సత్యనారాయణ, ఆంజనేయులు, బంక వెంకటరత్నం పద్మావతి, శ్రీదేవి , అరుణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

34ఏళ్ల తర్వాత నేస్తాల కలయిక........

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News