471 ఓట్ల మెజారిటీతో కోడి నాగరాజు యాదవ్ గెలుపు
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 12వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోడి నాగరాజు యాదవ్ 471 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రారంభం నుంచే ఆధిక్యంలో కొనసాగిన ఆయన స్పష్టమైన మెజారిటీతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చాటుకున్నారు.
విజయవార్త వెలువడగానే పార్టీ కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వార్డులో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని, ప్రజల విశ్వాసానికి తగిన విధంగా సేవలు అందిస్తానని కోడి నాగరాజు యాదవ్ తెలిపారు.ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. 12వ వార్డు ప్రజలకు అభ్యర్థి కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి