Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

Updated : 08 Dec 2025 04:59 IST
As Preferred Source 1 min read
ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మారేపల్లి మల్లారెడ్డి

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనికొమ్మాయిగూడెంగ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మారేపల్లి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం వాడవాడలా తిరుగుతూ జోరుగా ప్రచారం చేపట్టారు. తప్పకుండా బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. తనను ఆశీర్వదిస్తే అన్ని రంగాల్లో గ్రామాభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రచారంలో గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలు, యువత, కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు.

Sthanikam

ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

Article Image

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మారేపల్లి మల్లారెడ్డి

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనికొమ్మాయిగూడెంగ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మారేపల్లి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం వాడవాడలా తిరుగుతూ జోరుగా ప్రచారం చేపట్టారు. తప్పకుండా బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. తనను ఆశీర్వదిస్తే అన్ని రంగాల్లో గ్రామాభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రచారంలో గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలు, యువత, కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి