Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

యువతి యువకులు విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండాలి..

07-01-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కరపత్రాలు ఆవిష్కరించిన కురవి ఎస్సై గండ్రతి సతీష్

మహబూబాబాద్ స్థానిక న్యూస్ రిపోర్టర్:

మహబూబాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ స్థానిక ఎస్ఐ గుండ్రాతీ సతీష్. టీం సభ్యులు చేతుల మీదుగా యాంటీ డ్రగ్స్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ. యువతీ యువకులు డ్రగ్స్ కు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల విద్యార్థుల జీవితాలు ఎలాంటి లక్ష్యం లేని సమాజాన్ని రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఉన్నంత లక్ష్యాలు సాధించాలంటే మత్తుకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యగారి పెళ్లి సర్పంచి జక్కుల నాగన్న. సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషనల్ సెల్ జాయింట్ సెక్రటరీ బద్దె వీరభద్రం. మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు బండమీది సంపత్. శరత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువతి యువకులు విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండాలి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News