Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:36 AM

వంద పడకల ఆసుపత్రి కోసం దీక్షకు పద్మశాలి సంఘం మద్దతు

18-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కోరుతూ సిపిఐ(ఎం) పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది.

బుధవారం స్థానిక పట్టణ పద్మశాలి సంఘం నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి, దీక్షకారులకు సంఘీభావం తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి ప్రాంత ప్రజలకు అత్యవసరమని పేర్కొంటూ, తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రచ్చ యాదగిరి, ప్రధాన కార్యదర్శి కారం కొండ నాగభూషణ్ మాట్లాడుతూ, రామన్నపేటలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో మహేశ్వరం అశోక్, కైరం కొండ నందకుమార్, కొంగరి నరసింహ, చిందం ఉమాకాంతం, గూడెళ్లి దామోదర్, అప్పం లింగస్వామి, గండూరి నరేష్, అప్పం సంతోష్, గంజి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

దీక్ష శిబిరం ప్రశాంతంగా కొనసాగుతోంది.

Sthanikam

వంద పడకల ఆసుపత్రి కోసం దీక్షకు పద్మశాలి సంఘం మద్దతు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News