Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:20 PM

వివోఏలకు రూ.20 వేల కనీస వేతనం ఇవ్వాలి మిర్యాలగూడలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన

27-05-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ: వివోఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మిర్యాలగూడ మండల వివోఏలు గత 20 రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు కప్పల లక్ష్మి మాట్లాడుతూ.. వివోఏలకు కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరారు. వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు రూ.20 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించాలని కోరారు. యాప్ సౌకర్యం కల్పించి, జీవో 58ను సవరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుంటూ చంద్రకళ, కోశాధికారి బానోత్ జాన్ నాయక్, ఉపాధ్యక్షుడు మట్టపల్లి శేఖర్, సహాయ కార్యదర్శులు బొజ్జ సువాసిని, సామ శైలజ, కార్యవర్గ సభ్యులు, వివిధ గ్రామాలకు చెందిన వివోఏలు పాల్గొన్నారు.

Sthanikam

వివోఏలకు రూ.20 వేల కనీస వేతనం ఇవ్వాలి మిర్యాలగూడలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన

Article Image

మిర్యాలగూడ: వివోఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మిర్యాలగూడ మండల వివోఏలు గత 20 రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు కప్పల లక్ష్మి మాట్లాడుతూ.. వివోఏలకు కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరారు. వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు రూ.20 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించాలని కోరారు. యాప్ సౌకర్యం కల్పించి, జీవో 58ను సవరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుంటూ చంద్రకళ, కోశాధికారి బానోత్ జాన్ నాయక్, ఉపాధ్యక్షుడు మట్టపల్లి శేఖర్, సహాయ కార్యదర్శులు బొజ్జ సువాసిని, సామ శైలజ, కార్యవర్గ సభ్యులు, వివిధ గ్రామాలకు చెందిన వివోఏలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News