Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

ఎమ్మెల్యే మందుల సామెల్ కు మద్దతు పలికిన తిరుమలగిరి కాంగ్రెస్ శ్రేణులు

12-07-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

హైదరాబాద్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశం అనుసారం, గాంధీ భవన్ లో జగ్గారెడ్డి తో నేడు తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేల్ సమావేశం కానున్న నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కాంగ్రెస్ శ్రేణులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నూతన మండల పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్ మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. అనంతరం వారు భారీ ఎత్తున హైదరాబాద్ గాంధీ భవన్ కు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ జమిలాల్. నియోజకవర్గ కాంగ్రెస్ ప్రెస్ కన్వీనర్ కందుకూరిలక్ష్మయ్య ,బత్తుల శ్రీనివాస్, తిరుమణి యాదగిరి ,పేరాల నరేష్ ,దానయ్య 16 గ్రామపంచాయతీ సర్పంచులు ఉపసర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు యూవజన, కాంగ్రెస్ నాయకులు. తదితరులు పాల్గొన్నారు. 

Sthanikam

ఎమ్మెల్యే మందుల సామెల్ కు మద్దతు పలికిన తిరుమలగిరి కాంగ్రెస్ శ్రేణులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News