Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:43 PM

రామన్నపేట ఎస్సైగా సతీష్ గోపాటి బాధ్యతల స్వీకరణ. శాలువాతో సన్మానించిన పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి

12-07-2026 213 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సతీష్ గోపాటిని ఆదివారం పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రజల సమస్యల పట్ల నిస్వార్థంగా, నిజాయితీగా స్పందిస్తూ వారికి న్యాయం జరిగేలా సేవలందించాలని ఆకాంక్షించారు.

ఎస్సై సతీష్ గోపాటి మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలను చట్టబద్ధంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి, చట్టపరంగా న్యాయం చేయడానికి పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుండాల యాదయ్య పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట ఎస్సైగా సతీష్ గోపాటి బాధ్యతల స్వీకరణ. శాలువాతో సన్మానించిన పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి

Article Image

రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సతీష్ గోపాటిని ఆదివారం పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రజల సమస్యల పట్ల నిస్వార్థంగా, నిజాయితీగా స్పందిస్తూ వారికి న్యాయం జరిగేలా సేవలందించాలని ఆకాంక్షించారు.

ఎస్సై సతీష్ గోపాటి మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలను చట్టబద్ధంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి, చట్టపరంగా న్యాయం చేయడానికి పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుండాల యాదయ్య పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News